118 Movie Two Days Box Office Collections | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-03-04

Views 1.1K

Nandamuri Kalyan Ram's movie 118 has received a good opening at the worldwide box office. The KV Guhan-directed movie received a positive talk from everyone and the word of mouth boosted its collection on the next day. The film 118 has collected approximately Rs 5.50 crore at the worldwide box office in two days. It has recovered around Rs 3 crore for its distributors, who shelled out Rs 6.90 crore on its theatrical rights.
#118movienews
#kalyanram
#nivedathomas
#shalinipandey
#maheshkoneru
#kvguhan
#nivethathamos
#ntr
#dilraju

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన '118' మూవీ బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మార్చి 1న విడుదలైన ఈ చిత్రం డిసెంట్ ఓపెనింగ్స్ సాధించడంతో పాటు పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ కావడంతో రెండో రోజైన శనివారం కూడా వసూళ్లు స్ట్రాంగ్‌గా ఉన్నాయి. రెండు రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్ల ఇన్వెస్టిమెంట్ దాదాపు 40 శాతం రాబట్టినట్లు తెలుస్తోంది. ట్రైలర్, టీజర్ రిలీజ్ చేస్తూ కొన్ని రోజుల ముందు నుంచే సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహించారు. వాటికి మంచి రెస్పాన్స్ రావడం... అంచనాలను అందుకునే స్థాయిలో సినిమా డీసెంటుగా ఉండటంతో తొలి రోజు వరల్డ్ వైడ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS