England Vs West Indies : Chris Gayle Said We'll Get A Bit Of Respect Going Into The World Cup

Oneindia Telugu 2019-03-04

Views 217

Chris Gayle said the West Indies will "get a bit of respect" at this year's World Cup after claiming a 2-2 series draw with tournament hosts and favourites England on Saturday.
#Englandvswestindies2019
#ChrisGayle
#ICCWorldCup2019
#thomas
#westindiesbatsman
#cricket


వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ చెలరేగాడు. సిరీస్‌ను సమం చేయాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ (27 బంతుల్లోనే 77; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా శనివారం జరిగిన ఐదో వన్డేలో వెస్టిండీస్ 227 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. తొలి వన్డేలో ఇంగ్లండ్‌ విజయం సాధించగా, రెండో వన్డేలో విండీస్‌ గెలిచింది. ఇక మూడో వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, నాలుగో వన్డేలో ఇంగ్లాండ్‌ విజయం సాధించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS