Allu Arjun's 20th film will be directed by Sukumar and Mythri Movie Makers will produce this film. All Arjun has already signed his 19th film for director Trivikram and it will be launched shortly. Sukumar will direct 20th movie.
#alluarjun
#sukumar
#tollywood
#mythrimoviemakers
#trivikram
#arya
#arya2
#maheshbabu
#ramcharan
#rangastalam
నా పేరు సూర్య' ఫలితం నిరాశ పరచడంతో తన తర్వాతి సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలా గ్యాప్ తీసుకున్నారు. అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ న్యూ ఇయర్ సందర్భంగా తన 19వ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే అందరికీ ఆశ్చర్య పరుస్తూ అల్లు అర్జున్ 20వ సినిమా కూడా ప్రకటించారు. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్‌గా వెల్లడించారు. ఈ ఊహించని ప్రకటనతో అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు.