Prabhas' expression after a crazy fan softly slaps him and jumps in joy.The teenage girl requested for a picture with Prabhas and the actor humbly agreed but throughout she was jumping in with joy and excitement
#Prabhas
#sahoo
#shadesofsahoo
#crazyfan
#bahubali
#prabhasfanviralvideo
#tollywood
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. అమ్మాయిల మతి పోగొట్టే పేరు ఇది అని చెప్పడంలో సందేహం లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది. బాహుబలిగా ప్రభాస్ నటనకు అంతా ఫిదా అయ్యారు. ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన షేడ్స్ ఆఫ్ సాహో వీడియో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ప్రభాస్ కు అభిమానుల నుంచి చిక్కులు తప్పడం లేదు. ప్రభాస్ ఎక్కడ కనిపించినా ఫ్యాన్స్ మీద పడిపోతున్నారు. ఇటీవల ప్రభాస్ కు ఎయిర్ పోర్ట్ లో సరదా సంఘటన ఎదురైంది.