'CBI Vs Lovers'Movie Trailer Launch Event | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-03-05

Views 2.7K

The movie 'CBI vs Lovers' is produced by Nehra Priya Reddy, directed by Hariprasad Reddy in the banner of Erukala Parameshwari Productions banner. Vamsi, Jain Nani, Divya and Shravani Nikki are doing the movie and Suman and Satya Prakash are playing important roles in this movie
#cbivslovers
#trailerlaunch
#hariprasadreddy
#harithapriyareddy
#vamshi
#nani
#divya
#sravani
#suman
#satyaprakash

ఇరుకళల‌ పరమేశ్వరి ప్రొడక్షన్స్ ప‌తాకంపై నెట్రంబాక హ‌రిప్ర‌సాద్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌.హ‌రిత ప్రియా రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం 'సిబిఐ వర్సెస్ ల‌వర్స్‌'. వంశీ , జైన్ నాని, దివ్య‌, శ్రావ‌ణి నిక్కి జంట‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో సుమ‌న్‌, స‌త్య ప్ర‌కాష్ లు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఘ‌న శ్యామ్ సంగీతాన్ని స‌మ‌కూర్చిన ఈ చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైద‌రాబాద్ లోని ఫిలించాంబ‌ర్‌లో జరిగింది. తొలి సీడీని న‌టుడు సుమ‌న్ ఆవిష్క‌రించి మ‌రో న‌టుడు స‌త్య ప్ర‌కాష్ కు అందించారు

Share This Video


Download

  
Report form