Allu Arjun Shares A Throwback Photo On Their Wedding Anniversary | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-03-06

Views 14

March 6 is an unforgettable day for Allu fan as it marks the wedding date of Allu Arjun and his ladylove Sneha Reddy. On their eighth anniversary, Allu Arjun took to Instagram to share an adorable photo from his wedding.
#alluarjun
#snehareddy
#tollywood
#ayaan
#arha
#telangana
#andrapradesh
#trivikram
#sukumar
#alluaravindh

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జీవితంలో ఈ రోజు ప్రత్యేకమైన రోజు. బన్నీ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టి నేటితో సరిగ్గా 8 సంవత్సరాలు పూర్తయింది. తమ పెళ్లి జరిగిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. పెళ్లి ముహూర్తపు ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. స్నేహారెడ్డి, అల్లు అర్జున్ వివాహం మార్చి 6, 2011లో జరిగింది. వీరిది ప్రేమ వివాహం అనే సంగతి తెలిసిందే. ఇద్దరి కమ్యూనిటీలు వేరైనా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా అయన్, అర్హ జన్మించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS