Virat Kohli, the Indian skipper, lauded Vijay Shankar for bowling a terrific last over against Australia and said his method of keeping it simple and stump-to-stump worked well. India beat Aussies by 8 runs in the second ODI here on Tuesday to take a 2-0 lead in the five-match ODI series.
#viratkohli
#vijayshankar
#indiavsaustralia
#jaspritbumrah
#msdhoni
#kuldeepyadav
#cricket
#marcusstoinis
#Rohithsharma
నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన రెండో వన్డేలో టీమిండియా 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయడంతో 251 పరుగుల విజయ లక్ష్యాన్ని కాపాడుకుంది. ఫలితంగా ఐదు వన్డేల సిరిస్‌లో టీమిండియా 2-0 ఆధిక్యంలో నిలిచింది.49వ ఓవర్ వేసిన షమీ 9 పరుగులిచ్చాడు. దీంతో ఆస్ట్రేలియా విజయానికి 11 పరుగులు కావాలి. భారత్ నెగ్గాలంటే... 2 వికెట్లు పడాలి. అటువైపు చూస్తే క్రీజులో మార్కస్ స్టోయినిస్ (65 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్) అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ప్రధాన బౌలర్లు బుమ్రా (2/29), షమీ (0/60) కోటా పూర్తి కావడంతో 50వ ఓవర్‌ను మీడియం పేసర్ విజయ్ శంకర్‌తో వేయించాల్సి వచ్చింది.