Prabhas' ShadesOf Saaho2 creating new records in social media.shraddha kapoor is the heroine of this film.
#sahoo
#PrabhasShadesOfSaaho2
#prabhas
#Saahomakingvideo
#shraddhakapoor
#tollywood
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం సాహో. యువ దర్శకుడు సుజిత్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 200 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సాహో చిత్రాన్ని అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ మరో చిత్రాన్ని విడుదల చేయలేదు. దీనితో సాహో కోసం దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన షేడ్స్ ఆఫ్ సాహో 2 వీడియో రికార్డుల మోత మోగిస్తోంది.