Sunny Leone cried profusely on Arbaaz Khan's new show over a nasty comment.Arbaaz Khan revealed that he had asked Sunny Leone a question which a social media user had commented on her timeline.
#SunnyLeone
#ArbaazKhan
#veeramahadevi
#sunnyleonitemsong
#bollywood
శృంగార తార సన్నీలియోన్ తక్కువ సమయంలోనే బాలీవుడ్‌లో క్రేజీ సెలేబ్రిటిగా మారిపోయింది. ఐటెం సాంగ్స్, గ్లామర్ రోల్స్‌తో సన్నీలియోన్ బాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అశ్లీల చిత్రాలకు ముగింపు పలికి ప్రస్తుతం సన్నీలియోన్ నటిగా దూసుకుపోతోంది. సౌత్ లో కూడా సన్నీలియోన్‌కు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల సన్నీలియోన్ బాలీవుడ్ నటుడు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పిక్ షోకు అతిథిగా హాజరైంది. ఈ షోలో అర్భాజ్ ఖాన్ అడిగిన ఓ ప్రశ్నకు సన్నీలియోన్ భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకుంది.