Niharika Konidela comments gone viral In Social Media | FilmiBeat Telugu

Filmibeat Telugu 2019-03-12

Views 974

Niharika Konidela after coming to know that Bakers Castle in Visakhapatnam is known for the yummy desserts, so she tried taking the same.at present she is acting in suryakantham movie.Praneeth is the director of this film.
#niharikakonidela
#suryakantham
#tollywood
#vizag
#suryakantham
#mudhapappuaavakay
#rahulvijay
#nagababu
#varuntej

మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా ఇలా అన్ని మాధ్యమాలను కవర్ చేస్తూ అభిమానులను ఎంటర్టెన్ చేస్తూ ఉంటారు. తాను ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్‌కు అప్డేట్స్ ఇస్తుంటారు. ఇటీవల వైజాగ్ వచ్చిన సందర్భంగా నిహారిక పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక్కడి ఓ బార్ గురించి వెల్లడిస్తూ నిహారిక ఈ పోస్ట్ చేయడమే ఇందుకు కారణం. బార్ అంటే మద్యం బార్ మాత్రం కాదండోయ్.

వైజాగ్‌లో బేకర్స్ కాస్టల్ అనే డెసర్ట్ బార్ ఉంది, ఇక్కడ డెసర్ట్స్ ట్రై చేయకపోతే లైఫ్ వేస్ట్ అని మా ఫ్రెండ్ చెప్పడంతో ఇక్కడకు వచ్చాను. ఇక్కడ వాటిని టేస్ట్ చేసిన తర్వాత ఆమె మాట నిజమే అనిపించింది... అంటూ నిహారిక వ్యాఖ్యానించారు.నిహారిక మంచి ఫుడ్ లవర్. ముఖ్యంగా డిసర్ట్స్ లాంటివి అంటే ఆమెకు మరింత ఇష్టం. బేకర్స్ కాస్టల్‌లో వాటిని టేస్ట్ చేసిన తర్వాత అక్కడే ఇల్లు కొనుక్కుని ఉండి పోవాలనిపించేంత ఇష్టం ఏర్పడింది అంటూ చమత్కరించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS