AP Election 2019 : Chandrababu Naidu Will Continue As The Way, If He Become CM In 2019 ? | Oneindia

Oneindia Telugu 2019-03-14

Views 334

AP Election 2019:TDP seems to be trying for another chance to show Jagan's case. If Jagan is the chief minister, the experience of corruption, the leader of corruption and the new state of problems will be in trouble. The development of Chandrababu Naidu will continue if he become cm in 2019.
#APElection2019
#ChandrababuNaidu
#TDP
#TDPcandidateslist
#ycpcandidateslist
#ysjagan

జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసును బూచిగా చూపి మ‌రో అవ‌కాశం కోసం టీడిపి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితే, అనుభ‌వ లేమి, అవినీతి ఆరోప‌ణ‌లున్న నేత, కొత్త రాష్ట్రం క‌ష్టాల్లో ప‌డుతుందనే ప్ర‌చారం 2014లో చంద్ర‌బాబును సీఎం చేసింది. చంద్ర‌బాబునాయుడు సీఎం అయితే అభివృద్ధి కొన‌సాగుతుంది. రాష్ట్రం ఎక్క‌డికో వెళ్లిపోతుంది. ఇదీ 2019 నాటి బాబు ప్ర‌చారం. ఐదేళ్ల క్రితం చెప్పిన‌మాట‌నే మ‌ళ్లీ రిపీట్ చేయ‌బోతున్నారు. చంద్ర‌బాబు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS