Stunt choreographer Kenny Bates was awestruck by Prabhas’ commitment
#Prabhas
#Shraddhakapoor
#Saaho
#Sujeeth
#Kennybates
#Shadesofsaaho2
#Evelynsharma
#Poojahedge
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి చిత్రంతో ప్రభాస్‌కు నేషనల్ లెవల్‌లో క్రేజ్ ఏర్పడింది.ప్రభాస్ క్రేజ్‌ని దృష్టిలో ఉంచుకుని సాహో నిర్మాతలు 200 కోట్ల భారీ బడ్జెట్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ అందాల తార శ్రద్దా కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. మొదటి నుంచి సాహో యాక్షన్ సీన్స్‌పై ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ సాహో గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.