Srinivas Sai, Priyanka Jain starring in the main lead roles in the film 'Vinara Sodara Veera Kumara' directed by Satish Chandra Nadella. Lakshman Kadari produced this feel-good entertainer under Lakshmi Cine Visions Banner.The movie unit had decided to release the film grandly on March 22nd
#vinarasodaraveerakumara
#srinivassai
#priyankajain
#satishchandra
#uttej
#jhansi
#geminisuresh
#chanti
#sravanbharadwaj
లక్ష్మణ్ సినీ విజన్స్ పతాకం పై శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న చిత్రం "వినరా సోదరా వీరకుమార". లక్ష్మణ్ క్యాదారి నిర్మాణంలో సతీష్ చంద్ర నాదెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో కేమెరా మాన్ రవి, ప్రముఖ నిర్మాత : అర్జున్ , Excutive ప్రొడ్యూసర్ :అనిల్ మైలాపూర్, లైన్ ప్రొడ్యూసర్ : కిరణ్ Ch తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్‌సాయి, ప్రియాకజైన్, ఉత్తేజ్, ఝాన్సీ, జెమిని సురేష్, రవిరాజ్, పవన్‌రమేష్, సన్ని, రోషన్, జైబోలో చంటి తదితరులు పాల్గొన్నారు.