Temperatures are increasing in telangana. In the second week of March, temperatures are high. The fear of the situation for the next two months is haunting people. The temperature is gradually rising, By the end of March temperatures are likely to cross 40 degrees.
#summer
#heat
#temperature
#telangana
#hyderabad
#khanapur
#hot
#adilabad
#thondakuru
#bayyaram
#pebberu
ఎండలు మండిపోతున్నాయి. మార్చి రెండో వారంలోనే భానుడు భగభగమండిపోతున్నాడు. ఇక రానున్న రెండు నెలలు పరిస్థితి ఎలా ఉంటుందోననే భయం జనాలను వెంటాడుతోంది. టెంపరేచర్ క్రమక్రమంగా పెరుగుతుండటంతో ఉక్కపోత తీవ్రమవుతోంది. మార్చి చివరినాటికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశముండటంతో జనాలు భయందోళనలు చెందుతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నాడు ఎండ వేడిమి అధికంగా ఉంది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ లో 39.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఒడ్డెమానులో 39.7 డిగ్రీలు, తొండకూరులో 39.6 డిగ్రీలు, బయ్యారం, పెబ్బేరు ప్రాంతాల్లో 39.5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రానున్న రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే