IPL 2019 : Indian Premier League Past Eleven Seasons Records ! | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-20

Views 56

The IPL 2019 is scheduled to begin on March 23 and we are certain to witness some high intensity thrillers over the next few weeks. And records are bound to get broken and new ones will be set. Here's oneindia looks at some of the key IPL numbers and records.
#IPL2019
#chennaisuperkings
#MSDhoni
#RoyalChallengersBangalore
#viratkohli
#RohitSharma
#MumbaiIndians
#SunrisersHyderabad

మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్ల ఆటగాళ్లు తమ సొంత మైదానాల్లో ఇప్పటికే ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. మార్చి 23న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్‌లో కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో గత పదకొండు సీజన్లలో నమోదైన రికార్డులు మీకోసం ప్రత్యేకం...

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS