Only Nenu Movie Team Press Meet | Sarakadam Stories | Only Nenu | Srinivas Sarakadam | Filmibeat

Filmibeat Telugu 2019-03-20

Views 1.2K

Sarakadam Stories is the hub of innovative stories, initiated by Mr Sarakadam. Production houses of Tollywood or Bollywood can contact this platform to get the best script
#Srinivas Sarakadam
#Myraamiti
#Onlynenu
#Sarakadam Stories
#tollywood

సరకడం స్టోరీస్ నుండి వస్తున్న క్రియేటివ్ చిత్రం ఓన్లీ నేను. ఈ సందర్భం గా ఈ చిత్ర టీం మాట్లాడుతూ సినిమా లో చాల ట్విస్ట్ లు ఉంటాయి అని..అలాగే ప్రేక్షకుడి కి కావాల్సిన కామెడీ కూడా ఈ చిత్రం లో ఉంటుంది అని పేర్కొన్నారు. ఈ చిత్రం లో అంతర్లీనం గా పొలిటికల్ మెసేజ్ కూడా ఉంటుంది అని చిత్ర టీం తెలిపింది. ఈ చిత్రం లో మైర అమితి హీరొయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి కథ -మాటలు-స్క్రీన్ ప్లే-డైరెక్ట్షిన్-శ్రీనివాస్ సరకడం. బాలచందర్ కే ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

Share This Video


Download

  
Report form