You can hear the sound of an explosion and wind in your head as soon as someone says 'Chris Gayle'. One of the hardest hitters of the cricket ball and 'Universe Boss' has joined the Kings XI Punjab squad ahead of the IPL 2019.
#IPL2019
#IPL2019Schedule
#chennaisuperkings
#MSDhoni
#RoyalChallengersBangalore
#viratkohli
#MumbaiIndians
#SunrisersHyderabad
#DavidWarner
#royalchallengers
#kolkataknightriders
#rajasthanroyals
#cricket
ఐపీఎల్ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా పేరొందిన వెస్టిండిస్ క్రికెటర్ క్రిస్ గేల్ ఆ జట్టులో చేరాడు. మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్‌కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఆయా జట్లకు చెందిన ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే తమ తమ జట్లలో చేరుతున్నారు. ఇందులో భాగంగా క్రిస్ గేల్ మంగళవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో చేరాడు.
క్రిస్ గేల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ క్యాంపులో చేరిన సందర్భంగా ఆ జట్టు యాజమాన్యం ఓ వీడియోని తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. "దేఖో.. వో ఆ గయా" అంటూ కామెంట్ కూడా పెట్టింది. ఇక, క్రిస్ గేల్ 'యూనివర్స్ బాస్.. ఈజ్ బ్యాక్ అంటూ అరుస్తూ.. చప్పట్లతో తన హర్షాన్ని వ్యక్తం చేశాడు.