MS Dhoni’s batting position will most likely be at number four for Chennai Super Kings in IPL 2019, revealed coach Stephen Fleming. Dhoni, who will be leading the defending champions, can also be used as a floater depending on the match situations.
#IPL2019
#chennaisuperkings
#MSDhoni
#RoyalChallengersBangalore
#viratkohli
#SunrisersHyderabad
#MumbaiIndians
#DavidWarner
#kolkataknightriders
#rajasthanroyals
#cricket
ఈ సీజన్‌లో కూడా చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నాలుగో స్థానంలోనే బ్యాటింగ్‌కు దిగుతాడని ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు. గతేడాది ఇదే స్థానంలో ఆడిన ధోని జట్టుకు ఎన్నో విజయాలు అందించాడని ఈ సందర్భంగా ప్లెమింగ్ గుర్తు చేశాడు. దీంతో ఈ సీజన్‌లో కూడా అతడిని నాలుగో స్థానంలోనే కొనసాగిస్తామని ఫ్లెమింగ్ తెలిపాడు. గత సీజన్‌లో కేదార్ జాదవ్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో మిడిలార్డర్ పూర్తి బాధ్యతను ధోనినే తీసుకున్నాడు.