Sri Reddy Interesting Comments On Jr NTR, Ajith, Mahesh Babu | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-03-21

Views 4.1K

Actress Sri Reddy made sensational comments on south Super stars Ajith Kumar, Mahesh Babu, Jr NTR. Sri reddy said, She like thier simplicity and family values.
#maheshbabu
#ajithkumar
#JrNTR
#srireddy
#janatagarage
#tollywood

వివాదాస్పద నటి శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్లతో, అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కుతుండటం తరచుగా కనిపిస్తుంటుంది. తాను చేసే కామెంట్లు ఎక్కువగా మెగా ఫ్యామిలీ, దగ్గుబాటి కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకొని చేస్తుండటం తెలిసిందే. తాజాగా తమిళ సూపర్‌స్టార్ అజిత్ కుమార్, తెలుగు సూపర్‌స్టార్లు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌పై కామెంట్లు చేయడం మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS