An Australian footballer has found herself at the epicentre of a relentless online trolling storm over a photograph.
#TaylaHarris
#AustralianFootballLeague
#athlete
#goal
#animal
#trolling
ఆస్ట్రేలియా పుట్‌బాల్ క్రీడాకారిణి టేలా హ్యారిస్ ఫోటో కింద అసభ్య వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియా యూజర్లను ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ పిరికిపందలుగా అభివర్ణించాడు. వివరాల్లోకి వెళితే... ఆస్ట్రేలియన్ పుట్‌బాల్ లీగ్ ఉమెన్స్ (ఏఎఫ్‌ఎల్‌డబ్ల్యు)లో భాగంగా కార్ల్‌టన్ జట్టు క్రీడాకారిణి టేలా హ్యారిస్ గోల్ చేసే ఫొటో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అయింది.