IPL 2019 : CSK vs RCB Match Preview !! | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-22

Views 300

IPL 2019:The opening match of the IPL 2019 will be a high intensity affair between defending champions Chennai Super Kings and Royal Challengers Bangalore at the M A Chidambaram stadium here on Saturday (March 23). Here's the MyKhel preview of the much-anticipated clash between two heavyweights.
#IPL2019
#chennaisuperkings
#MSDhoni
#RoyalChallengersBangalore
#viratkohli
#SunrisersHyderabad
#MumbaiIndians
#DavidWarner
#kolkataknightriders
#rajasthanroyals
#cricket


ఐపీఎల్ 2019 సీజన్‌ శనివారం నుంచి ప్రారంభం కానుంది. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌లో ధోని నాయకత్వంలోని డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుతో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్‌కి చెపాక్‌లోని ఎమ్.ఎ చిదంబరం స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఇప్పటివరకు ముగిసిన పదకొండు సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ మూడు టైటిల్ విజేతగా నిలవగా... ఆర్సీబీ ఒక్కసారిగా కూడా టైటిల్‌ను గెలవలేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS