Andre Russell scores 49 runs in 19 bolls as Kolkata Knight Riders chased down 182 with 6 wickets in hand in their opening IPL 2019 game over Sunrisers Hyderabad.
#ipl2019
#kolkataknightriders
#SunrisersHyderabad
#davidwarner
#Jonnybairstow
#Vijayshankar
#Yusufpathan
#manishpandey
#Andre Russell
సన్‌రైజర్స్ హైదరాబాద్ తో హోరాహోరీగా సాగిన పోరులో కోల్‌కత్తా జట్టుకే విజయం సాధించినా... సిక్సర్ల మోత, బౌండరీల వర్షంతో తడిసి అసలైన ఐపీఎల్ మజాను అస్వాదించారు అభిమానులు. డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టో, రాబిన్ ఊతప్ప, నితీశ్ రాణా, ఆండ్రూ రసూల్, విజయ్ శంకర్... ఇలా ప్రతి ఒక్కరూ బౌండరీలతో విరుచుకుపడి క్రికెట్ ఫ్యాన్స్‌కు కావాల్సినంత వినోదాన్ని అందించారు.