Vikram Vedha to be remade in Telugu as Balakrishna, Rajasekhar heros
#balayya
#balakrishna
#rajasekhar
#vikramvedha
#madhavan
#vijaysethupathi
#tollywood
నందమూరి బాలకృష్ణకు ఈ ఏడాది నిరాశాజనకంగా మొదలయింది. ఎంతో ఇష్టపడి చేసిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు దారుణంగా నిరాశ పరిచాయి. ప్రస్తుతం బాలకృష్ణ ఎన్నికల హడావిడిలో ఉన్నాడు. ఎన్నికలు ముగిసిన తర్వాత తన కొత్త చిత్రాలపై దృష్టి పెడతాడు. ముందుగా బాలయ్య బోయపాటి దర్శత్వంలో నటించాల్సి ఉంది. వీరిద్దరి హ్యాట్రిక్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా బాలయ్య ఓ క్రేజీ మల్టీస్టారర్ చిత్రంలో నటించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.