Ap Assembly Election 2019: నిజాలు చెప్పిన మోహన్ బాబు... బూతులతో రెచ్చిపోయిన రామ్ గోపాల్ వర్మ!!

Oneindia Telugu 2019-03-26

Views 446

Ram Gopal Varma met actor Mohan Babu. "I never thought ncbn was this b...d F...k #LakshmisNTR," wrote RGV and then said he is happy at least now Mohan Babu is telling the truth about Chandrababu Naidu.
#rgv
#mohanbabu
#lakshmi'sntr
#ramgopalvarma
#tollywood
#chandrababunaidu
#tdp

'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి అటు ఎన్నికల కమీషన్ నుంచి విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో పాటు... సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా అన్ని వయసుల వారు చూడదగ్గ చిత్రంగా క్లీన్ 'యూ' సర్టిఫికెట్ లభించింది.అటు ఈసీ గండంతో పాటు ఇటు సెన్సార్ గండం కూడా గట్టెక్కడంతో సినిమా విడుదల(మార్చి 29)పై ఉన్న అన్ని అడ్డంకలు తొలగిపోయినట్లయింది. దీంతో రామ్ గోపాల్ వర్మ.... తన ట్వీట్లకు మరింత పదును పెంచారు. బూతు పదాలు వాడుతూ రెచ్చిపోయారు.
సోమవారం రాత్రి రామ్ గోపాల్ వర్మ, మోహన్ బాబు మీట్ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గురించి మోహన్ బాబు పలు నిజాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు ద్వారా నిజం తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS