Actress antasheela ghosh playing title role in yenki patalu project. She it is her first outing in telugu and mentioned that she is very happy to work with r.p.patnaik.
#rppatnaik
#antasheelaghosh
#nandurivenkatasubbaro
#enkipatalu
#enkipata
#antasheelaghosh
ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ని ప్రేక్షకుల ముందుకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ రచయిత నండూరి వెంకట సుబ్బారావు గారు రచించిన ఎంకి పాటలు కి ఆర్.పి.పట్నాయక్ చిత్ర రూపం ఇవ్వబోతున్నారు. ఈ సందర్భం గా ఎంకి పాత్రధారి అంతషీల ఘోష్ హైదరాబాద్ లో నటించడం తనకి ఇదే తొలిసారి అని ,తనకి ఈ పాత్ర చాలా కొత్త అనుభూతి మిగిల్చింది అని పేర్కొన్నారు.