Ap Assembly Election 2019 : కేఏ పాల్ నామినేషన్లకు ఆమోదం | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-27

Views 364

Finally, KA Paul had nomination agree to ec. Paul was initially nominated for Narasapur Lok Sabha seat. There is no trouble here. But the election officials have objected to the details of the assets. However, in the observation, all the objections are inadequate.
#kapaul
#bhimavaram
#narasapuram
#prajashanthi
#loksabhaelection2019
#tdp
#ysrcp
#janasenaparty


ఎట్టకేలకు ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ నామినేషన్లు ఆమోదం లభించింది. పాల్ తొలుత నరసాపురం లోక్‌సభ స్థానానికి నామినేషన్ వేశారు. ఇక్కడ ఇబ్బందులేం లేవు. కానీ ఆస్తుల వివరాలు చూపలేదని ఎన్నికల అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే పరిశీలనలో మాత్రం అన్ని సరిగ్గా ఉండడంతో అభ్యంతరాలు తెలుపడానికి వీలులేకుండా పోయింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS