Loksabha Election 2019 : అడకత్తెరలో పోకచెక్కలా నిజామాబాద్ రైతుల పరిస్థితి..! || Oneindia Telugu

Oneindia Telugu 2019-03-27

Views 399

Ruling TRS nominee and Chief Minister K Chandrasekhar Rao's daughter K Kavitha is among the contestants in the Nizamabad constituency where the farmers have entered the poll fray in large numbers to highlight their plight.Over 200 tumeric and 'jowar' (sorghum) farmers filed their nominations in Nizamabad protesting the "failure" of the Centre and the state government to ensure remunerative prices for their produce, In 245 nominations after the scrutiny the number is 191. 184 farmers are comepeting with kavitha in Nizamabad loksabha polls. The election of Nizamabad is based on the ballot print . march 28th is the last date to with draw the nominations. so, ruling TRS party leaders pressurised the farmers to withdraw the nominations.
#loksabbhaelection2019
#kalvakuntlakavitha
#nizamabad
#trs
#kcr
#ktr
#janasena
#congress

అడకత్తెరలో పోకచెక్కలా మారింది నిజామాబాద్ లో నామినేషన్లు వేసిన రైతన్నల పరిస్థితి. మార్చి 28 నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో నిజామాబాద్ జిల్లాలో ఉత్కంఠ కొనసాగుతోంది. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని రైతులపై అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ నామినేషన్లు ఉపసంహరించుకోరాదని తీర్మానించారు రైతులు .దీంతో రైతులు నామినేషన్లు ఉపసంహరించుకుంటారా, లేక పోటీలో ఉంటారా అన్నది నిజామాబాద్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS