India’s pace spearhead Jasprit Bumrah, who’s recovering from a shoulder injury, on Tuesday joined his Indian Premier League team Mumbai Indians’ practice session, but did not bowl at the M Chinnaswamy stadium.
#IPL2019
#MumbaiIndians
#JaspritBumrah
#rishabpanth
#rohithsharma
#Chinnaswamystadium
#cricket
భుజం గాయం నుంచి కోలుకుంటున్న పేసర్ బుమ్రా.. ముంబై ఇండియన్స్ జట్టుతో కలిసి మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. టోర్నీలో భాగంగా ఆదివారం డిల్లీతో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ చివరి బంతికి బుమ్రా గాయపడిన సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ చివరి బంతికి రిషబ్ పంత్ కొట్టిన షాట్‌ను ఆపే ప్రయత్నం చేయగా బుమ్రా ఎడమ చేయి సహకరించలేదు.