MCC said, “In relation to the incident, the wording of the Law needs to be examined to understand it further. This Law is essential. Without it, non-strikers could back up at liberty, several yards down the pitch and a Law is needed to prevent such action.”
#IPL2019
#RavichandranAshwin
#JosButtler
#RajasthanRoyals
#KingsXIPunjab
#ajinkyarahane
#chrisgyale
#cricket
#MatthewHayden
రాజస్థాన్ ఆటగాడు 'మన్కడింగ్' రనౌట్ చేసి తీవ్ర విమర్శలు పాలైన పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్‌కు క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎంసీసీ (మెరిలిన్ క్రికెట్ క్లబ్) మద్దుతుగా నిలిచింది. జైపూర్ వేదికగా సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్... జోస్ బట్లర్‌ని మన్కడింగ్ విధానంలో ఔట్ చేసిన సంగతి తెలిసిందే.