Lok Sabha Election 2019 : 443 Condidates Contesting for 17 Lok Sabha Seats In Telangana

Oneindia Telugu 2019-03-28

Views 20

Of the 17 Lok Sabha seats in Telangana, 443 candidates are in the fray. The number of contestants was finalized after the withdrawal of the nominations. Out of all parliamentary seats, 60 people have withdrawn their nominations. The Nizamabad segment, which has attracted nationwide attention this time, has the highest number of 185 candidates. 176 farmers came to the polls opposing the sitting MP Kavitha.
#LokSabhaElection2019
#MPKavitha
#TRS
#kcr
#ktr
#TRSleaders
#Nizamabad
#farmers
#nominations

తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను 443 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లైంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో పోటీచేసే వారి సంఖ్య ఫైనల్ అయింది. అన్నీ పార్లమెంటరీ స్థానాలకు కలిపి 60 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈసారి దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ సెగ్మెంట్ లో అత్యధికంగా 185 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. నామినేషన్ల తిరస్కరణ తర్వాత 189 మంది మిగిలారు. 4 నామినేషన్లు ఉపసంహరణ కింద పోను చివరకు 185 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితను వ్యతిరేకిస్తూ 176 మంది రైతులు బరిలోకి దిగారు. పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర ప్రకటించడం లేదనేది అన్నదాతల ఆవేదన.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS