Today morning, superstar Jr. NTR shared a picture on his social media handle captioning, “Off to a flying start! Big schedule ahead. #EarlyMorningFlights #RRR”. Yes, the team has headed for the big schedule of RRR and picture of their boarding passes was shared on social media handle. This was just enough for the movie fanatics to make their day brighter
#rajamouli
#ramcharan
#ntr
#daisyedgarjones
#aliabhat
#komarambheem
#alluriseetaramaraju
#ajaydevgan
#keeravani
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రాన్ని రాజమౌళి స్వాతంత్ర ఉద్యమ నేపథ్యంలో కల్పిత గాధగా తెరకెక్కిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్, కొమరం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శత్వంలో వస్తున్న ఈ చిత్రం కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో రాజమౌళి చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ట్విట్టర్‌లో తెలియజేశాడు.