IPL 2019 : Jasprit Bumrah More Mature, Hardik Pandya Also Stepping UP : Rohit Sharma

Oneindia Telugu 2019-03-30

Views 1

Mumbai Indians captain Rohit Sharma feels pace spearhead Jas Jasprit Bumrah and flamboyant all-rounder Hardik Pandya keep raising the bar for excellence with every game they play.Mumbai edged past Royal Challengers Bangalore by six runs in their IPL clash on Thursday night and Sharma was lavish in his praise for Bumrah, who picked up three wickets, and Pandya, who scored 32 off 14 deliveries.
#ipl2019
#jaspritbumrah
#hardikpandya
#rohitsharma
#mumbaiindians
#malinga
#southafrica
#viratkohli
#abdevilliers

జస్ప్రీత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యాలపై ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. టోర్నీలో భాగంగా గురువారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించి సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో హార్ధిక్ పాండ్యా (32), బౌలింగ్‌లో బుమ్రా మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ బుమ్రా రోజురోజుకు మరింత రాటుదేలుతున్నాడని, ఆటపై ఎంతో అంకితభావం ప్రదర్శిస్తున్నాడని కొనియాడాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS