Ram Gopal Varma sensational comments on NTR's family. He said, fans are the main reason for NTR charisma and felt unhappy stoping this movie, not to release in Andhra Pradesh. Even YS Jagan also balsted on stalling Lakshmis NTR in AP
#ysjagan
#lakshmisntr
#rgv
#ramgopalvarma
#ysrcp
#tdp
#chandrababunaidu
#tollywood
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ డైరెక్షన్‌లో రూపొందిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం పాజిటివ్ టాక్‌తో ముందుకెళ్తున్నది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు అనేక వివాదాల్లో కూరుకుపోయింది. అంతేకాకుండా ఏపీలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయకుండా కోర్టు అడ్డుకోవడం మరో వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. తాజాగా ఈ సినిమాను రిలీజ్ చేయకపోవడంపై వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు.