AP Assembly Election 2019 : Chirala Assembly Constituency,Sitting MP, MP Performance Report

Oneindia Telugu 2019-03-30

Views 467

AP Assembly Election 2019:Know detailed information on Chirala Assembly Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Chirala.
#APAssemblyElection2019
#ChiralaAssemblyConstituency
#AmanchiKrishnaMohan
#PothulaSuneetha
#BalajiYadam
#ysrcp
#tdp

1. 2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా పెద్ద‌గా మార్పులు లేని నియోజ‌క‌వ‌ర్గం చీరాల. గ‌తంలో ఉన్న చీరాల మున్సి పాలిటీ, చీరాల మండ‌లం, వేట‌పాలెం మండ‌లాలు య‌ధాత‌ధంగా ఉన్నాయి. మాజీ ముఖ్య‌మంత్రి రోశ‌య్య‌, ప్ర‌ముఖ చేనేత నేత ప్ర‌గ‌డ కోట‌య్య ఈ నియోక‌వ‌ర్గం నుండి శాస‌న‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హించారు. ఇక్క‌డి నుండి రోశ‌య్య రెండు సార్లు గెలిచారు..

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS