Actor-turned-politician Hema Malini started her election campaign amid golden harvests in a farm in Mathura on Sunday. Sickle in hand, draped in a saree matching the colour of her background, the BJP Lok Sabha lawmaker is seeking a second term from Mathura. In 2014, she had won from the same constituency by over 3,30,000 votes.
#loksabhaelection2019
#bjp
#hemamalini
#dreamgirl
#mathura
#bollywood
#narendramodi
ఓట్ల కోసం నేతలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రచారం ప్రారంభించిన నాటి నుంచి ముగిసే వరకు వారు వేసే వేషాలకు లెక్కుండదు. ఓటర్ల మన్నన పొందేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడతారు. చాయ్ అమ్మడం నుంచి పిల్లలకు స్నానాలు చేయించే వరకు ఎన్నో సిత్రాలు చూపిస్తారు. బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్, బీజేపీ ఎంపీ హేమమాలిని కూడా ఇలాంటి ప్రయత్నమే చేశారు. అయితే ఆమె పబ్లిసిటీ స్టంట్ మాత్రం స్థానిక ఓటర్లకు ఆగ్రహం తెప్పించింది.