Jeevitha-Rajashekar Criticises Pawan Kalyan Comments On Telangana Government || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-02

Views 814

Actors Rajashekhar, Jeevitha joined in YSR congress got media attention. But they immidiately targeted Janasena Party. They criticises Pawan Kalyan comments on Telangana Government.
#apassemblyelection2019
#pawankalyan
#nagababu
#maaelections
#rajashekhar
#jeevitharajashekar
#jeevitha
#ysrcp
#janasena

టాలీవుడ్‌లో మెగా సోదరులకు మరోసారి జీవిత, రాజశేఖర్‌లు షాకిచ్చారు. ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల్లో ఓ వర్గాన్ని ఎదురించిన నాగబాబు.. ఈ సినీ దంపతులకు బహిరంగంగా మద్దతు తెలిపారు. అంతేకాకుండా వారి తరఫున ప్రచారం కూడా నిర్వహించారు. అయితే తాజాగా జీవిత, రాజశేఖర్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరడం సినీ, రాజకీయ వర్గాలకు షాకిచ్చింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS