Allu Arjun’s Son Allu Ayaan Gets A Swimming Pool As A Birthday Gift || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-03

Views 1

“My Dad gifted ayaan a swimming pool for his birthday. I am still in shock . When he asked Ayaan what he wanted 45 days ago ? Ayaan said Pool . Dad agreed & Delivery. On Dot . Ayaan is soo lucky to have a grand dad like that . Lucky 4th generation kids . I envy them . BTW we named it ALLU POOL.“ Allu Arjun said.
#alluarjun
#alluayaan
#snehareddy
#alluaravind
#aa19
#tollywood
#stylishstar
#trivikram
#movienews

సాధారణంగా చిన్న పిల్లల బర్త్ డే అంటే వారికి ఇష్టమైన బొమ్మలో లేక ఏదైనా ఖరీదైన బహుబతి లాంటివి ఇస్తుంటారు. అయితే అల్లు అర్జున్ కుమారుడు అయాన్ మాత్ర తాతయ్య అరవింద్ నుంచి ఊహించని గిఫ్ట్ పొందాడు. తన 5వ పుట్టినరోజున ఏకంగా ఓ స్విమ్మింగ్‌పూల్‌ను గిఫ్టుగా అందుకున్నాడు. అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతుల మొదటి సంతానమైన అల్లు అయాన్ ఏప్రిల్ 3, 2014లో జన్మించాడు. నేటితో ఐదవ వసంతంలోకి అడుగు పెడుతున్న అయాన్‌కు బన్నీ అభిమానుల నుంచి శుభాకాంక్షల వర్షం కురుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS