Interesting Speculations About Krish Jagarlamudi Next Project || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-04

Views 1

Krish Jagarlamudi will going to direct Allu Arjun or Ram Charan. After NTR Biopic Krish preparing high budget story.
#krish
#ntrbiopic
#ramcharan
#alluarjun
#bollywood
#tollywood
#rrr
#manikarnika
#krishjagarlamudi
#movienews


టాలీవుడ్ లో ప్రతిభావంతులైన దర్శకులలో జాగర్లమూడి క్రిష్ ఒకరు. క్రిష్ చిత్రాలు వైవిధ్యంగా, సందేశాత్మకంగా సాగుతాయి. కానీ క్రిష్ ప్రతిభకు తగ్గట్లుగా కమర్షియల్ హిట్స్ దక్కడం లేదు. అటు నిర్మాతగా, దర్శకుడిగా క్రిష్ రూపొందించిన చిత్రాలు నిరాశపరుస్తున్నాయి. అంతరిక్షం చిత్రానికి క్రిష్ నిర్మాతగా వ్యవహరించాడు. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక దర్శకుడిగా తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం భారీ అంచనాలతో విడుదలైన దారుణమైన పరాజయానికి గురైంది. ఎన్టీఆర్ బయోపిక్ తో క్రిష్ విమర్శలకు గురయ్యారు. దీనితో క్రిష్ తదుపరి చిత్రం ఏంటనే ఆసక్తి అందరిలో నెలకొంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS