Priya Prakash Varrier became an overnight sensation after she winked her way into the hearts of the people. Her debut film Oru Adaar Love hit the theatres on February 14 and was pronounced a disaster at the box office. Now, it looks like Priya Prakash Varrier has hit a roadblock as she has no new offers in her kitty. Many are writing her off saying that this could be the end of her career.
#priyaprakashvarrier
#loversday
#oruadaarlove
#tollywood
#sandalwood
#movienews
#priyavarrier
#teluguactress
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది.. కేవలం విజయమే అవకాశాలను చేజిక్కించుకునేలా చేస్తుంది అనే మాటలు చాలానే వినిపిస్తాయి. ఇది ప్రియా వారియర్ విషయం కరెక్టే అనిపిస్తున్నాయి. ఒకేసారి కన్నుగీటి ఓవర్‌నైట్‌లోనే నేషన్ సెన్సేషన్‌గా మారిన ప్రియా ప్రకాశ్ వారియర్ తొలి సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కాబోర్లా పడటంతో ఆకాశానికి ఎత్తేసినోళ్లే ఇక ఆమె పనైపొందని కామెంట్లు విసురుతున్నారు.