IPL 2019: Virat Kohli's RCB lost their sixth match of the Indian Premier League (IPL) 2019 season as they lost to Delhi Capitals on Sunday. Royal Challengers Bangalore made 149 for eight but could not defend the total with Delhi Capitals winning by four wickets.
#IPL2019
#ViratKohli
#RoyalChallengersbangalore
#DelhiCapitals
#KolkataKnightRiders
#cricket
ఐపీఎల్ 2019 ఆర్సీబీకి ఎంతమాత్రం కలిసి రాలేదు. ఈ సీజన్‌లో ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది. వరుసగా ఆరు ఓటములతో ప్లే ఆఫ్ ఆశలను సైతం సంక్లిష్టం చేసుకుంది. ఆర్సీబీ వరుస ఓటములు విరాట్ కోహ్లీ నాయకత్వంపై ప్రభావం చూపేలా ఉన్నాయి.