runam movie pre release and Audio succes meet held in Hyderabad. This movie is set release on April 12th. Directed by S Gundreddy. Gopikrshna and Mahendra Shilpa, Priyanka are the lead.
#runam
#movienews
#gundreddy
#gopikrishna
#priyankaagasthya
#tollywood
#latesttelugumovies
బెస్ట్‌విన్ ప్రొడక్షన్ బ్యానర్ పై భీమినేని సురేష్, జి.రామకృష్ణారావుసంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రుణం. ఎస్.గుండ్రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇద్దరి స్నేహితులు ఒక వ్యక్తిని నమ్మి మోసపోవడంతో వారి జీవితాల్లో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. గోపికృష్ణ, మహేంద్ర షిల్పా, ప్రియాంక అగస్థ్య నటీనటులుగా నటించారు.