Director YVS Chowdary Sends Legal Notice To Mohan Babu Over Land Dispute || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-10

Views 1

Actor Mohan Babu Gets One Year Jail Term in Check Bounce Case. Director YVS Chowdary files this case on Mohan Babu in 2010. It is issue on Manchu Vishnu's Saleem movie directed by YVS Chowdary. In this contraversy, YVS chowdary has sent legal notice to Mohan babu
#mohanbabu
#yvschowdary
#manchuvishnu
#saleem
#tollywood
#collectionking
#hyderabad
#movienews

సలీం సినిమా వివాదం డైలాగ్ కింగ్ మోహన్ బాబు, దర్శకుడు వైవీఎస్ చౌదరీ మధ్య మరింత చిచ్చు పెట్టే పరిస్థితి కనిపిస్తున్నది. గతవారం మంచు మోహన్‌బాబుకు వ్యతిరేకంగా హైదరాబాద్ ఎర్రమంజిల్ కోర్టు జరిమానాతోపాటు ఏడాది శిక్ష కూడా విధించడం సంచలనంగా మారింది
మూడు నెలల వ్యవధిలో జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అయితే ఈ కేసులో తనపై ఆరోపణలు చేసిన మోహన్ బాబుకు దర్శకుడు వైవీఎస్ చౌదరీ లీగల్ నోటీసుల జారీ చేయడం ఈ వివాదం మరింత ముదిరింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS