The Election Commission has stopped the release of "PM Narendra Modi", a biopic on the Prime Minister, till national elections are over. The film - scheduled for release tomorrow, coinciding with the start of the Lok Sabha polls - "disturbs the level-playing field", the election body said.
#electioncommission
#pmnarendramodi
#modibiopic
#narendramodi
#modi
#vivekoberoi
#bollywood
మోడీ బయోపిక్ విషయంలో బీజేపీకి షాక్ తగిలింది. చిత్ర విడుదలకు ఈసీ బ్రేక్ వేసింది. నరేంద్రమోడీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన పీఎం నరేంద్రమోడీ చిత్రం ఎన్నికలు పూర్తయ్యేంత వరకు రిలీజ్ చేయొద్దని స్పష్టంచేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రాజకీయ నాయకుల బయోపిక్‌లు విడుదల చేయవద్దని తేల్చి చెప్పింది.