AP Inter Exams Results Released || ఏపిలో ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల..!! ఫ‌లితాల కోసం ఇలా చేయండి..!!

Oneindia Telugu 2019-04-12

Views 214

AP inter exams results released by Inter Board secretary Udaya Lakshmi to day. In First year 60 % and in second year 72 % students passed. First time in Grading manner results announced.
#Andrapradesh
#Inter
#ExamsResults
#InterBoard
#Secretary
#UdayaLakshmi
#First year
#secondyear
#Gradingm

ఏపిలో ఇంట‌ర్మీడియెట్ ప‌రీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాల ను ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఫలితాలను విడుదల చేశారు. సెంకడియర్‌లో 72 శాతం మంది ఉత్తీ ర్ణులయ్యారు. ఈసారి కూడా అమ్మాయిలే ముందంజలో నిలిచారు. గ్రేడింగ్ విధానంలో ఫ‌లితాల‌ను విడుద‌ల చేసారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS