Superstar Mahesh's upcoming film 'Maharshi' Directed by Superhit Films Director Vamshi Paidipally Produced by Sri Venkateswara Creations, Vyjayanthi Movies, PvP Cinema is gearing up to release worldwide on May 9th. 'Maharshi' which marks 25th film of Superstar Mahesh is being made with super rich technical values. Pooja Hegde will be seen as heroine opposite Mahesh and Allari Naresh is doing a crucial role. Meanwhile Second Single from 'Maharshi' released on April 12. Second single which goes on with thoughtful lyrics, 'Nuvve Samastham..Nuvve Siddhantham, Nuvvele Nee Pantham..Nuvvele Anantham, Prathi Nisi Masai..Neelo Kase Disai..Adugesey Missailu laa...' depicts the aura of Rishi as winner.
#maharshi
#maharshisecondsingle
#maheshbabu
#poojahedge
#allarinaresh
#vamshipaidipally
#devisriprasad
#dilraju
#tollywood
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా.. సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమా పతాకాలపై హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం 'మహర్షి'. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన రెండో సింగిల్‌ను రిలీజ్ చేశారు.