Naveen Chandra New Movie Opening || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-15

Views 1.5K

Naveen Chandra new movie opening event co starring Aarti Chikkara. Directed by G. Gopi. Produced by Venumadhav. Music composed by Karthik.
#NaveenChandra
#AartiChikkara
#Gopi
#Venumadhav
#Karthik
#Rambabu
#narasimhareddy

నవీన్ చంద్ర, ఆర్తీ చిక్కర జంటగా వేణుమూవీస్ పతాకంపై పసుపులేటి వేణుమాధవ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి.గోపీ దర్శకుడు. శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి కరంటం రాంబాబు కెమేరా స్విచాన్ చేయగా, టీవీ నరసింహారెడ్డి క్లాప్ ఇచ్చారు. దర్శక-నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఓ యువకుడి ప్రేమకథ ఎలాంటి మలుపు తీసుకుంది? హ్యాపీగా, రొమాంటిక్‌గా సాగుతున్న జీవితంలో యాక్షన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అనేది ఆసక్తికరం. ఎక్కడా రాజీపడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తాం’’ అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS