Vikram's 53 rd Birthday Special Making Video Of Kadaram Kondan Released || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-17

Views 411

Vikram's 53 rd Birthday special making video of Kadaram Kondan released. Kadaram Kondan (lit. Conqueror of Kadaram) is an upcoming Indian Tamil-language action thriller film directed by Rajesh Selva and produced by Kamal Haasan.
#Vikram
#53rdBirthday
#KadaramKondan
#RajeshSelva
#KamalHaasan
#druv
#adithyavarma
#kollywood

సౌత్ స్టార్ చియాన్ విక్రమ్ బుధవారం 53వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న తమిళ యాక్షన్ థ్రిల్లర్ 'కడరమ్ కొండన్' మూవీలో ఆయన లుక్‌కు సంబంధించి స్పెషల్ మేకంగ్ వీడియో విడుదల చేశారు. దర్వకుడు రాజేష్ ఎం సెల్వ తన ట్విట్టర్ ద్వారా విక్రమ్‌ను విష్ చేస్తూ ఈ వీడియో విడుదల చేశారు. సినిమా సినిమాకు తన లుక్ పూర్తిగా మార్చేసే విక్రమ్.. 'కడరమ్ కొండన్' మూవీలో సరికొత్త స్టైలిష్ లుక్‌తో అభిమానులను అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బేనర్లో కమల్ హాసన్ నిర్మిస్తుండటం విశేషం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS