ICC Cricket World Cup 2019 : Dinesh Karthik Believes He Is Like A First-Aid Kit In The Squad

Oneindia Telugu 2019-04-17

Views 552

What does Dinesh Karthik think his role will be in the World Cup? “That of a small first-aid kit,” said the Kolkata Knight Riders (KKR) captain around 24 hours after it became public that he has been preferred over Rishabh Pant as MS Dhoni’s back-up.
#iccworldcup2019
#worldcupsquad
#worldcup
#bcci
#rishabpant
#dineshkarthik
#dhoni
#klrahul
#ambatirayudu
#jadeja
#shankar

ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్ కోసం ప్రకటించిన జట్టులో బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఎంపికైన దినేశ్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఒత్తిడిని ఎదుర్కొనడంలో దినేశ్ కార్తీక్ దిట్ట అని ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు. వరల్డ్ కప్‌లో భారత వికెట్ కీపర్‌గా ధోనినే వికెట్ కీపింగ్ చేస్తాడని... ఒక‌వేళ ధోని గాయం కారణంగా మ్యాచ్‌లకు దూరమైతే అప్పుడు వికెట్ కీపింగ్ బాధ్య‌త‌ల‌ను దినేశ్ కార్తీక్ నిర్వ‌ర్తిస్తాడని తెలిపాడు. వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కడంపై దినేశ్ కార్తీక్ స్పందించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS