Ram Gopal Varma Announces KCR Biopic Titled Tiger || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-19

Views 322

"For those who are having a problem with the word 'aadu' in the tag line , it’s meant in the perspective of those who looked down upon KCR before he achieved what he did.. Am sure both KCR and KTR will understand the depth in that line." RGV tweeted.
#RamGopalVarma
#KCRBiopic
#lakshmi'sNTR
#chandrababunaidu
#KCR
#KTR
#RGV
#tollywood

'టైగర్ కేసీఆర్' అనే టైటిల్‌తో రామ్ గోపాల్ వర్మ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మీద బయోఅన్న వర్మ పై నెటిజన్స్ ఫైర్ పిక్ తీయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధించడం వరకు జరిగిన పరిణామాలు ఇందులో చూపించబోతున్నారు. 'ది అగ్రెసివ్ గాంధీ' అనే క్యాప్షన్‌తో టైటిల్ లోగో విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ... దాని 'ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు' అనే కొటేషన్ పెట్టారు. అయితే కేసీఆర్‌ను 'ఆడు' అని సంబోధించడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వర్మ వివరణ ఇచ్చారు.

Share This Video


Download

  
Report form