Jeevitha Rajasekhar Reacted On Vinay Varma's Issue || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-19

Views 989

సినీ నటుడు, థియేటర్ పర్సనాలిటీ వినయ్ వర్మ మీద సంచలన ఆరోపణలు చేసింది ఓ అమ్మాయి. హైదరాబాద్ నారాయణగూడలో సూత్రధార్ యాక్టింగ్ స్కూల్ నిర్వహిస్తున్న అతడు..తాను చెప్పినట్లు బట్టలు విప్పలేదనే కారణంతో ఓ అమ్మాయిని తన క్లాస్ నుంచి బయటకు గెంటేయడమే ఇందుకు కారణం. బాధితురాలు అచ్చిన్ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ.. ''ఏప్రిల్ 3న తాను వినయ్ వర్మ యాక్టింగ్ వర్క్ షాపులో జాయన్ అయ్యానని, ఏప్రిల్ 15 వరకు అంsతా సాఫీగా సాగిందిని... ఆ రోజు సర్ డోర్స్, విండోస్ అన్నీ క్లోజ్ చేయమనడంతో హీట్ ఎక్కువగా ఉండటం వల్ల అలా చేయమన్నారేమో అనుకున్నాను. కానీ అందరినీ బట్టలు విప్పేయమనడంతో షాకైనట్లు' వెల్లడించింది.
#VinayVarma
#JeevithaRajasekhar
#Sutradhar
#case
#tollywood

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS